కరోనా భారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మరణించారో తెలుసా?

కరోనా వైరస్.చైనాలో వుహాన్ లో పుట్టిన ఈ దారుణమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తోంది .

 69 Thousand People Infected By Coronavirus-TeluguStop.com

కరోనా అని పేరు చెప్పగానే ప్రపంచమంతా గజ గజ వణికిపోతుంది.అలా వణికించే ఈ కరోనా వైరస్ కు ప్రస్తుతం మందు లేకపోవడంతో ఈ వైరస్ భారిన పడినవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా భారిన ఎంతమంది పడ్డారు? ఎంతమంది మరణించారు అని సర్వే చెయ్యగా.విస్తుపోయే నిజాలు ఆ సర్వేలో బయట పడ్డాయి.

ఆ కరోనా వైరస్ ఎంత డేంజర్ అసలు అని అనిపించేస్తాయి ఆ నిజలు.అంతటి దారుణమైన నిజాలు ఆ సర్వేలో వెల్లడి అయ్యాయి.

మునుపెన్నడూ ఇలాంటి రాక్షస వైరస్ రాలేదు.ప్రపంచవ్యాప్తంగా కరోనా భారిన ఎంతమంది పడ్డారు అంటే సుమారు 69,500 ఈ కరోనా వైరస్ సోకింది.ఇంకా ఈ వైరస్ బలై పోయిన వారి సంఖ్య మరి దారుణంగా ఉంది.కేవలం నెల రోజుల్లో దాదాపు 2వేల మంది ఈ కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు.

కాగా ఈ కరోనా వైరస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కోవిడ్‌–19’ పేరు మార్చిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube