ఫొటోటాక్‌ : అబ్బే ఇదేం ఫొటో షూట్‌ అమ్మడు

భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు వారికి సుపరిచితం అయిన ముద్దుగుమ్మ కైరా అద్వానీ.ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా దూసుకు పోతుంది.

 Photo Talk Kiara Advani-TeluguStop.com

కబీర్‌ సింగ్‌ చిత్రం తర్వాత ఈమెను కావాలంటూ స్టార్‌ హీరోలు సైతం సంప్రదిస్తున్నారు.దాంతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగింది.

ఇదే సమయంలో ఈమెకు తెలుగు నుండి వస్తున్న ఆఫర్లను కాదంటూ వస్తుంది.

ఈమె సినిమాల సంగతి పక్కన పెడితే తాజాగా ఈమె ఒక ఫొటో షూట్‌లో కనిపించింది.

సహజంగా వారంలో ఒకటి రెండు ఫొటో షూట్‌లతో ఈ అమ్మడు బిజీ బిజీగా ఉంటుంది.ఎక్కువ శాతం చాలా అందంగా కనిపించే ఈ అమ్మడు తాజాగా మాత్రం అబ్బే ఇదేం ఫొటో షూట్‌ అన్నట్లుగా ఉంది.

ఆమె కాస్ట్యూమ్స్‌ మరియు హెయిర్‌ స్టైల్‌ ఇంకా మేకప్‌ కూడా ఆమె అందంను చెడగొట్టాయి.అందంగా ఉండే ఆమెను అందవిహీనంగా తయారు చేశారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి షూట్‌లు మళ్లీ చేయవద్దంటూ ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Telugu Kiara Advani, Kiaraadwani, Kiara Adwani-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube