ట్రంప్ మార్క్...ఆ పథకాలపై ఊచకోత...

అగ్రరాజ్యం అమెరికా 2021వ సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.ఏ దేశమైన రానున్న సంవత్సరానికి ఏ విభాగానికి ఎంతెంత నిధులు కేటాయించాలి, ఎలా అభివృద్ది దిశగా అడుగులు వేయాలి అనే అంశంపై ముందుగానే చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తాయి.

 Donald Trump Focus On Medicare And Medicaeed-TeluguStop.com

కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాదు ఆ దేశ ప్రజల సామజిక భద్రత, ప్రజారోగ్యం కూడా ఆ దేశ అధ్యక్షుడి బాధ్యత.అదే విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త బడ్జెట్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారట.

Telugu Americandonald, Donald Trump, Donaldtrump, Helath Care, Trump Latest-Telu

ఈ బడ్జెట్ కి సంబంధించిన ఒక విషయం బయటకి వచ్చింది.ఈ సారి నిధుల కేటాయింపులో మెడికేర్, మెడికెయిడ్, సామాజిక భద్రత వంటి పధకాలపై కోతలు విదిచాలని, సైనిక వ్యయాన్ని పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.అయితే ఈ ఏడాది ఆక్టోబర్ నుంచి మొదలయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను అంచనా వ్యయం సుమారు 480 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని, దీనిలో సైనిక వ్యయాన్ని 0.3 శాతం (74,050 కోట్ల డాలర్లు) పెంచాలని ప్రణాళిక వేసుకున్నారట.ఈ క్రమంలోనే.

Telugu Americandonald, Donald Trump, Donaldtrump, Helath Care, Trump Latest-Telu

రక్షనేతర ఖర్చులను 5 శాతం (59వేల కోట్ల డాలర్లు) తగ్గించాలని కూడా యోచిస్తున్నారని తెలుస్తోంది.ఇదిలాఉంటే…ఈ కధనం వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తన తాజా సంచికలో ప్రచురించింది.అమెరికా ప్రభుత్వంలో ఒక సీనియర్ అధికారి అందించిన సమాచారం ఆదరంగా వారు ఈ కధనాన్ని ప్రచురించామని వెల్లడించారు.

అయితే ఏటా, వ్యయం లో తప్పనిసరి కార్యక్రమాలకు కేటాయింపుల్లో 2 లక్షల కోట్ల మేర బడ్జెట్ లో కొత్త విధించాలని వైట్ హౌస్ ప్రతిపాదిస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube