రాహుల్ కి పునర్నవి హ్యాండిచ్చినట్లేనా...

మొదట్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అంటే  పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ బిగ్ బాస్ సీజన్ 3 విన్న రాహుల్ సిప్లిగంజ్ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు.అయితే రాహుల్ బిగ్ బాస్ షోలో నటించిన తరువాత స్టార్ హీరోల చిత్రాల్లో నటించే ఛాన్సులు దక్కించుకున్నాడు.

 Is Punarnavi Breakup With Singer Rahul Sipligunj-TeluguStop.com

అయితే బిగ్ బాస్ షోలో రాహుల్ సిప్లిగంజ్ తో పాటు  పునర్నవి భూపాలం కూడా బాగానే ఫేమ్ సంపాదించింది.అయితే ఈ షో జరుగుతున్నప్పుడు వీరిద్దరి మధ్యలో ప్రేమ చిగురించిన ట్లు అప్పట్లో పలు వార్తలు కూడా వచ్చాయి.

అయితే దీనికి కారణాలు లేకపోలేదు.బిగ్ బాస్ ఇంటిలో  రాహుల్ మరియు పునర్నవి మధ్య ఉండే స్నేహబంధం కాస్త ప్రేమ వైపు అడుగులు వేసినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఈ వార్తలను పటాపంచలు చేస్తూ పునర్నవి భూపాలం తాను హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నానని సంచలనం సృష్టించింది.

Telugu Punarnavi, Punarnavirahul, Punarnavi Rahul, Tollywood-Movie

అయితే తన బాయ్ ఫ్రెండ్ ఎవరనేది మాత్రం చెప్పడం లేదు.ఈ విషయం తెలుసుకున్నటువంటి నెటిజన్లు తన ప్రియుడు ఎవరో చెప్పాలంటూ నెట్టింట్లో ఆమెను బాగానే ట్రోల్ చేస్తున్నారు.అంతేగాక ఇన్ని రోజులు ప్రేమ, పెళ్లి అంటూ రాహుల్ సిప్లిగంజ్ తో తిరిగి మళ్లీ ఇప్పుడు ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం పునర్ణవి భూపాలం “ఒక చిన్న విరామం తర్వాత” అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రానికి సందీప్ చేకూరి దర్శకత్వం వహించాడు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube