వేశ్య పాత్ర వేసినా అవకాశాలు రావడం లేదంటున్న హీరోయిన్..

ఒకప్పుడు తెలుగులో యంగ్ హీరో నితిన్ సరసన జయం సినిమాలో నటించిన టువంటి సదా అంటే తెలియనివారుండరు.అయితే ఈమె అప్పట్లో దాదాపుగా అందరి ప్రముఖ తెలుగు హీరోలతో జోడీ కట్టి తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది.

 Latest News About Tollywood Sada-TeluguStop.com

అయితే కెరియర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో తన మకాం ని కోలీవుడ్ కి మార్చింది.అయితే అక్కడ  ఆమెకి బాగానే అవకాశాలు వచ్చాయి.

దీంతో తమిళ సినీ పరిశ్రమలో కూడా బాగానే రాణించింది సదా.అయితే ఏమైందో ఏమో గాని కొద్దిరోజులు సినిమాలకి దూరంగా వెళ్ళిపోయింది.దాంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ సదాని మర్చిపోయినట్లు అయింది.దీంతో ఈ అమ్మడు అవకాశాలు కోసం తీవ్రంగా ఎదురుచూస్తోంది.

అయితే తాజాగా సదా నటించిన టువంటి చిత్రం శ్రీమతి 21ఎఫ్.ఈ చిత్రంలో సదా తన కుటుంబ పోషణ కోసం వేశ్యగా మారిన పాత్రలో నటించింది.

అయితే తమిళంలో మంచి హిట్ అయిన ఓ చిత్రాన్నిశ్రీమతి 21ఎఫ్ తెలుగులో రీమేక్ చేశారు.అయితే తమిళంలో మంచి హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో మాత్రం అసలు విడుదలైన విషయం కూడా తెలియకుండా దారుణంగా ఫ్లాఫ్ అయ్యింది.

దీంతో ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో సదా కి తీవ్ర నిరాశ ఎదురైంది.

Telugu Sada, Sadatollywood, Srimathi, Tollywood-Latest News - Telugu

అయితే ఎంతో గ్లామరస్ గా ఉంటూ ఎప్పుడు స్టార్ హీరోల సరసన నటించే టువంటి సదా అవకాశాల కోసం వేశ్య పాత్ర వేసినా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం తీవ్రంగా డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం సదాకి చేతిలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో తో సినీ పరిశ్రమలో తన ఊసే లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube