అలాంటి చెత్త గ్యాంగ్ కు నా సపోర్ట్ ఉండదు

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే కొన్ని రోజుల క్రితం జేఎన్ యు లోకి వెళ్లి అక్కడి విద్యార్థులకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.ఆ విషయంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.

 Kanagana Comments On Deepika Padukone-TeluguStop.com

కేంద్ర మంత్రులు మరియు బీజేపీ నాయకులు ఆమెపై తీవ్ర విమర్శలు చేసారు.సినీ వర్గాల వారు కూడా దీపికా పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే.

ఇదే విషయంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా తీవ్రంగా స్పందించింది.

Telugu Deepika Jnu, Indian, Kanagana, Kanaganadeepika, Kanagana Jnu, Kangana Ind

దీపికా ఎక్కడికి అయినా వెళ్లి మద్దతు తెలిపే అర్హత కలిగి ఉంది.ఆమె కు ఆ స్వేచ్ఛ ఉంది.కానీ నేను మాత్రం దేశ ద్రోహులు మద్దతు తెలపను.

మన సైనికులు చనిపోతే పండుగ చేసుకునే వారికీ నేను ఎప్పుడు మద్దతుగా నిల్వను.అలాంటి చెత్త గ్యాంగ్ లను నేను సమర్ధించాలని భావించడం లేదు.

ప్రతి ఒక్కరు కూడా అలాంటి చెత్త గ్యాంగ్ కు సపోర్ట్ చేయవద్దని నేను కోరుకుంటున్నాను అంది.ఈ వ్యాఖ్యలు దీపికా కు కౌంటర్ అంటూ బాలీవుడ్ వారు అంటున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube