ఫొటోటాక్‌ : బుల్లి తెర కోసం కూడా మరీ ఇంత హాట్‌గానా?

తెలుగు బుల్లి తెరపై సెన్షేషన్‌ క్రియేట్‌ చేసేందుకు భాను శ్రీ తెగ ఆరాటపడుతోంది.యాంకర్‌గా ఇప్పటికే చాలా షోలు చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం బుల్లి తెరపై కొన్ని కార్యక్రమాలు మరియు సీరియల్స్‌ చేస్తుంది.

 Bhanu Sri Bigg Boss S2-TeluguStop.com

ఆమద్య బిగ్‌బాస్‌లో కనిపించడం వల్ల ఈ అమ్మడి క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగి పోయింది.ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

ముఖ్యంగా ఈమె సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి మామూలుగా లేదు.

తన హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌లో హీట్‌ పెంచుతుంది.

ముఖ్యంగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో హీట్‌ పెంచుతోంది.బుల్లి తెరకు ఇంతగా హాట్‌ ఫొటో షూట్‌ అవసరమా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

హీరోయిన్స్‌ ఇలా చేస్తారు.మరి ఇలా బుల్లి తెర కోసం హాట్‌ అందాల ప్రదర్శణ అవసరమా అంటున్నారు.

భాను శ్రీ ఎంత అందాల ప్రదర్శణ చేసినా కూడా సినిమాల్లో ఆఫర్లు అయితే రావని అంటున్నారు.

Telugu Bhanu Sri, Bhanu Sri Hot- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube