మహేష్ బాబు చిత్రాన్ని చూడటానికి వెళుతూ పోలీసులకి చిక్కిన నటి...

సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ ని అధికారమిస్తే పోలీసులు జరిమానా విధించి పంపిస్తారు.కానీ ఏకంగా ఓ నటికి పోలీసులు విచారణకి హాజరు కావాలంటూ నోటీసులు పంపించారు ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

 Sanjjanaa Galrani Got A Notice From Bengaluru-TeluguStop.com

వివరాలకు వెళితే నిన్నటి రోజున టాలీవుడ్ నటి సంజన  గల్రాని బెంగుళూరులోని ఓ ప్రాంతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చూడటం కోసం తన కారులో బయలుదేరారు.అయితే ఈ క్రమంలో బెంగళూరులోని ఓ సిగ్నల్ దగ్గర సెల్ఫీ తీసుకుంటూ  అలాగే వీడియోను కూడా తీసుకున్నారు.

Telugu Bengaluru, Tollywood-Movie

అయితే ఈ వీడియోను మరియు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ ని ఉపయోగించి నందు వలన ఆమెకు పోలీసులు నోటీసులు పంపించారు.ఇలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా సాధారణంగా మామూలు  వ్యక్తులు ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తే జరిమానా విధించి వదిలేస్తానని కానీ సెలబ్రిటీల ఇలా చేస్తే పరిస్థితిని అదుపు చేయలేమని అందువల్లనే  విచారణకి  హాజరవ్వాలని నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు.అయితే సంజన ఇప్పటికే ఓ ప్రముఖ నిర్మాత పై మద్యం బాటిల్ తో దాడి చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube