పార్లమెంట్‌ నిర్ణయిస్తే పీఓకేని తీసుకు వస్తాం

భారత్‌ పాకిస్తాన్‌ల మద్య చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పీఓకే వివాదం ప్రస్తుతం మళ్లీ చర్చకు తెర లేపింది.ఆర్మీ చీప్‌ రావత్‌ గతంలో పీఓకే ఇండియాకే చెందుతుందని.

 Indian Army Chief Mukundh Aravan Comments On Pok-TeluguStop.com

కొన్నాళ్ల తర్వాత అయినా పీఓకేను స్వాదీనం చేసుకుంటామంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.కొత్తగా ఆర్మీ చీప్‌ బాధ్యతలు స్వీకరించిన ముకుంద్‌ నరవనే పీఓకేపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఆర్మీ చీప్‌ హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.

ఆయన నెలవారి సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.

పీఓకే అనేది ఎప్పుడు కూడా ఇండియాదే అని, ఇండియాలోనే పీఓకే ఉందని ఎప్పుడైతే పార్లమెంట్‌ పీఓకేపై నిర్ణయం తీసుకుంటుందో ఆ వెంటనే తాము పీఓకేను ఇండియాలో కలిపేస్తాం అంటూ ఆర్మీ చీప్‌ ప్రకటించాడు.ప్రస్తుతానికి సరిహద్దు వెంబటి చొరబాట్లు లేకుండా చూస్తున్నామని.

పాకిస్తాన్‌ బ్యాట్‌ బలగాల నుండి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నట్లుగా ఆయన ప్రకటించాడు.మోడీ ప్రభుత్వ హయాంలోనే పీఓకే ను ఖచ్చితంగా ఇండియాలో కలుపుకునే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube