పోలీసులకంటే కండోమ్‌లే బెటర్.. దుమ్ములేపుతున్న యాడ్

టీవీల్లో వచ్చే యాడ్‌లను జనాలు ఎక్కువగా పట్టించుకోరు.నూటిలో ఒకటో రెండో యాడ్‌లు ప్రజలను ఇంప్రెస్ చేయడంతో వాటి గురించి జనాలు చర్చించుకుంటారు.

 Controversial Ad Of Durex Condom Better Than Delhi Police Viral-TeluguStop.com

కానీ సోషల్ మీడియాలో వచ్చే కొన్ని యాడ్ లేదా పోస్టులకు సంబంధించి తీవ్ర చర్చ సాగుతుంటుంది.తాజాగా ఇలాంటిదే ఓ యాడ్ చర్చనీయాంశంగా మారింది.

కండోమ్ తయారీ కంపెనీలలో డ్యూరెక్స్ కండోమ్‌లు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.ఈ కంపెనీ తయారు చేసే కండోమ్‌లు చాలా నాణ్యతగా ఉంటాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఢిల్లీలో శాంతిభద్రతల రక్షణలో పోలీసులు విఫలమయ్యారంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.దీంతో ఢిల్లీ పోలీసులకంటే కూడా డ్యూరెక్స్ కండోమ్‌లు చాలా పటిష్టంగా పనిచేస్తాయంటూ ఓ యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telugu Condom Ad, Delhi, Durex-

అయితే ఈ యాడ్ తమ కంపెనీ నుండి ప్రచురించబడింది కాదని డ్యూరెక్స్ వెల్లడించింది.కాగా ఎవరో ఢిల్లీ పోలీసుల పనితీరును విమర్శిస్తూ ఈ పోస్టును సోషల్ మీడియాలో పెట్టారని, అది కాస్త వైరల్‌గా మారిందని పలువురు అంటున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube