సెల్ఫీ అంటూ కిస్ చేయబోయాడు చివరికి ఏమైందంటే...

సాధారణంగా సెలబ్రిటీలు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడితే తమ అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు.తాజాగా ఓ స్టార్ హీరో కూతురైనటువంటి బాలీవుడ్ నటి బయటకు వచ్చింది.

 Fan Tries To Kiss Bollywood Actress Sara Ali Khans Hand-TeluguStop.com

  దీంతో ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవాలంటూ ఏకంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన ఘటన ముంబైలో జరిగింది.

వివరాల్లోకి వెళితే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో కూతురు సారా అలీ ఖాన్ ఈ మధ్య కాలంలో పని నిమిత్తమై బయటకు వచ్చారు.

  దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.అయితే ఇందులో ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఏకంగా ఆమెకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు.ఇది పసిగట్టిన ఆమె వెంటనే అతడిని దూరంగా నెట్టేసి ఏం చేస్తున్నావ్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.

Telugu Bollywood, Sara Ali Khan, Saraali-Movie

అయితే బాలీవుడ్ స్టార్లకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు స్టార్  హీరోయి న్లు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాల్లోనూ, అలాగే జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు.దీంతో పలువురు స్టార్ సెలెబ్రెటీలు బాడీ గార్డ్స్ లేకుండా బయటికి రావాలంటే భయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube