దర్బార్ యూఎస్ ఫస్ట్ డే కలెక్షన్స్: రజనీకాంత్ దర్బార్ లో కలెక్షన్ల పండుగ...

ప్రముఖ హీరో, సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించినటువంటి చిత్రం దర్బార్. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నివేద థామస్, ప్రతీక్ బబ్బర్, కమెడియన్ యోగి బాబు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Rajinikanth Darbar Movie First Day Collections-TeluguStop.com

నిన్నటి రోజున భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి థియేటర్లలో దూసుకుపోతోంది.అలాగే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఇప్పటివరకు దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి రజినీకాంత్ కెరియర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలిచింది దర్బార్.  యూఎస్ లో ఒక్క తమిళ భాషలో మాత్రమే 6.65 లక్షల డాలర్లు రాబట్టింది.

Telugu Darbar, Darbar Latest, Darbar Day, Kollywood, Tollywood-Movie

అయితే తమిళనాడులో మాత్రమే విడుదలైన మొదటి రోజున రూ.20 కోట్ల వసూలు చేసి రజినీకాంత్మళ్లీ తన మార్క్ చూపించాడు.తెలుగు రాష్ట్రాల్లో కూడా రజనీకాంత్ కి ఎంత మంచి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు.ఇందులో భాగంగానే తెలుగులో కూడా దర్బార్ 4.52 కోట్ల రూపాయలు వరకూ షేర్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఏదేమైనప్పటికీ రజనీకాంత్ మళ్లీ తన సత్తా ఏంటో దర్బార్ చిత్రంతో నిరూపించుకున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇప్పటికే ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube