కలెక్షన్ల పండుగ చేసుకుంటున్న సాయి తేజ్....

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన “ప్రతి రోజూ పండగే” మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించగా రాశి కన్నా, సత్య రాజ్, రావు రమేష్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Sai Tej Prati Roju Pandage Three Days-TeluguStop.com

ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వారు కలిసి సంయుక్తంగా నిర్మించారు.

Telugu Maruthiprati, Pratiroju, Raoramesh, Rashikhanna, Saitej, Satyarajprati, T

అయితే ఈ చిత్రం ఈ నెల 20వ తారీఖున విడుదలయి మంచి కలెక్షన్లు సాధిస్తోంది.ఈ చిత్రం విడుదలై అప్పటి రోజు నుంచి నేటి వరకూ 23.25 కోట్ల రూపాయల గ్లాస్ ను వసూలు చేసింది.ఇందులో ముఖ్యంగా నైజాం ఏరియాలో 3.70 కోట్లు, యూస్ లో  $200 వేల డాలర్లు రాబట్టింది.మొత్తానికి మూడు రోజుల కలెక్షన్ చూసుకుంటే సాయి తేజ కెరియర్లోనే ఇప్పటివరకూ మంచి వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం.అంతేగాక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కావడంతో మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది.

ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్లలో పైగా ప్రదర్షింపబడుతోంది.  దీంతో దర్శక నిర్మాతలు కూడా ఈ వారంతానికి ఈ వసూళ్లు ఇంకా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube