మెగా కుర్ర హీరో ముందు బాలయ్య చిత్తయ్యేనా?

నందమూరి బాలకృష్ణ రూలర్‌ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిన రూలర్‌ చిత్రంతో బాలయ్య సక్సెస్‌ కొట్టాలని చాలా పట్టుదలతో ఉన్నాడు.

 Sai Dharam Tej Balakrishna Ruler Prathi Roju Pandage-TeluguStop.com

ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ చాలా నమ్మకంగా సక్సెస్‌ అవుతుందని చెబుతున్నాడు.ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌ను ఫుల్‌ స్వింగ్‌లో జరుపుతున్నారు.

అయితే ఇదే సమయంలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రూలర్‌ సినిమాతో పాటు మెగా మూవీ ‘ప్రతి రోజు పండుగే’ చిత్రంను కూడా విడుదల చేయబోతున్నారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగి పోయాయి.రూలర్‌ మరియు ప్రతి రోజు పండుగే చిత్రాలు రెండు కూడా ఒకే రోజున విడుదల కాబోతుండటంతో ఏ సినిమాకు ప్లస్‌ మరియు ఏ సినిమాకు మైనస్‌ అంటూ చర్చ జరుగుతుంది.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బాలయ్య సినిమాకు ఎక్కువ నష్టం తప్పేలా లేదు అంటూ ఈ సందర్బంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube