మన దేశంలో మినహా అన్ని దేశాల్లో రేపిస్ట్‌లకు ఉ.. పోయిస్తారు, అక్కడున్న శిక్షలు ఏంటో తెలుసా?

వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కాని ఒక్క నిర్ధోశికి శిక్ష పడకూడదు అనేది ఇండియన్‌ చట్టంలో ఒక భాగం అంటూ పెద్దలు అంటూ ఉంటారు.ఇప్పుడు ఇండియాలో వందల మంది దాన్నే అడ్డు పెట్టుకుని దోషులు అయినా నిర్ధోషులుగా చెలామని అవుతున్నారు.

 Other Countries Laws About Womans-TeluguStop.com

హత్యలు చేసే వారు, రేప్‌లు చేసే వారు హాయిగా సమాజంలో తిరుగుతూ యధేచగా తిరుగుతున్నారు.వారు చేస్తున్న పనులకు అంతా కూడా అవాక్కవుతున్నారు.

మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నాయి.ఇదే సమయంలో కొందరు న్యాయ వ్యవస్థ మార్చాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Telugu Priyanka Reddy, Telugu Ups-

ఇటీవల దిషా విషయంలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.అత్యంత దారుణమైన సంఘటనగా దీన్ని చెబుతున్నారు.ఆ నిందితులను వెంటనే ఉరి తీయాంటూ డిమాండ్‌ చేస్తున్నారు.కాని ఇండియన్‌ చట్ట ప్రకారం రేప్‌ చేసి చంపేసినంత మాత్రాన ఉరి తీయలేరు.కాని వారు తామే రేప్‌ చేసి చంపేశామని చెబుతున్నా కూడా పోలీసులు న్యాయ వ్యవస్థ మాత్రం వారిని ఏం చేయడం లేదు.వారిని ఏం చేయక పోవడం వల్ల ఇతరులకు కూడా రేప్‌ చేయాలనే ఆలోచన కలుగుతుంది.

కాని కొన్ని దేశాల్లో రేప్‌ చేస్తే ఎంతటి కఠిన శిక్షలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఇండియాలో మినహా ముఖ్యమైన దేశాల్లో రేప్‌లకు వెంటనే మరణ శిక్షలు ఉన్నాయి.

కాని ఇండియాలో మాత్రమే ఈతరహా కేసులను సంవత్సరాలకు సంవత్సరాలు సాగతీస్తారు.చివరకు నిర్దోశిగా తేల్చి వదిలేసినా వదిలేస్తారు.

ఇతర దేశాల్లో రేప్‌లకు వేసే శిక్షలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

యూఏఈ : రేప్‌ చేసినట్లుగా రుజువు అయితే 7 రోజుల్లోనే ఉరి తీస్తారు

ఇరాన్‌ : అత్యాచారం చేసినట్లుగా వెళ్లడయితే నిందితులను నడి రోడ్డు మీద తుపాకితో కాల్చి చంపేస్తారు

Telugu Priyanka Reddy, Telugu Ups-

ఉత్తర కొరియా : రేప్‌కు పాల్పడిన వారి మర్మాంగాలను తుపాకితో పేల్చడం లేదా తలపై పేల్చడం చేస్తారు.

చైనా : రేప్‌ చేసిన వారికి నేరం రుజువు అయితే ఒక్క క్షణం కూడా జీవించే హక్కు లేదని అక్కడి న్యాయ స్థానాలు చెబుతూ ఉన్నాయి.

ఇజ్రాయిల్‌ : రేప్‌కు పాల్పడ్డవారికి 16 ఏళ్ల జైలు లేదా వెంటే ఉరి శిక్ష వేస్తారు

పాకిస్తాన్‌ : మన పక్క దేశం పాకిస్తాన్‌లో కూడా రేప్‌కు కఠిన శిక్షలు అమలు అవుతున్నాయి.అక్కడ రేప్‌ నిందుతులను ఉరి తీస్తారు.

నార్వే : 15 ఏళ్ల కఠిన కారాగార శ్షిను అక్కడ రేపిస్ట్‌లకు వేస్తారు

అమెరికా : రేప్‌కు పాల్పడ్డ వారికి 30 ఏళ్ల నుండి అంతకు మించి శిక్ష వేయడం లేదంటే ఉరి తీయడం చేస్తారు

రష్యా : రేప్‌ కేసులో 15 నుండి 30 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.ఆ తర్వాత కూడా వారు సమాజంలో తిరిగేందుకు అవకాశం ఇవ్వరు

బంగ్లాదేశ్‌ : రేప్‌ చేసిన వారికి నెల రోజుల్లోనే యావజ్జీవ కారాగార శిక్ష లేదంటే ఉరి శిక్షను వేస్తారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube