అమెరికాలో ఐదేళ్ళ పిల్లాడిపై లైంఘిక వేధింపుల కేసు...!

ఒక అమ్మాయి తో అబ్బాయి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నా లేక , ఒక టీచర్ స్కూల్ లోని పిల్లలతో అసభ్య ప్రవర్తన చేస్తూ ఉంటే ఆ పరిణామాలని లైంఘిక వేధింపుల క్రింద అభివర్ణిస్తారు.మరి అభం శుభం తెలియని ఓ ఐదేళ్ళ పిల్లాడికి అసలు వ్యవహారమే తెలియదు, అలాంటి ముక్కు పచ్చలారని పిల్లాడిపై లైంఘిక కేసులు పెడితే ఎలా ఉంటుంది ఊహించండి.

 The Different Thing Happend In Texas Elementary School Boy Teache And Student-TeluguStop.com

అమెరికాలో ఇదే జరిగింది.

Telugu Autistic Boy, Boyregistered, Telugu Nri Ups-

అమెరికాలోని టెనస్సీ లో చట్టనూగ ప్రాంతంలో ఉన్న రిడ్జ్ ఎలిమెంటరీ స్కూల్ లో చదువుకుంటున్న ఐదేళ్ళ పిల్లాడిపై ఆ స్కూల్ యాజమాన్యం లైంఘిక వేధింపులు చేస్తున్నాడంటూ చైల్డ్ సర్వీసెస్ వారికి ఫిర్యాదు చేసింది.ఆ పిల్లాడు తమ స్కూలు లో ఉన్న తోటి ఆడ పిల్లలకి ముద్దులు పెడుతున్నాడు.కౌగిలించుకుంటున్నాడని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధులు.

Telugu Autistic Boy, Boyregistered, Telugu Nri Ups-

దాంతో ఈ విషయం తెలుసుకున్న ఆ బుడతడి అమ్మమ్మ స్కూలు యాజమాన్యం పై మండిపడింది.అసలు ఐదేళ్ళ పిల్లాడిపై ఇలాంటి ఫిర్యాదు ఎలా చేయాలని అనిపించింది అంటూ ఫైర్ అయ్యింది.అంతేకాదు నా మనుమడు మూగవాడని, తనకి ఏదన్నా కావాలంటే అడిగే క్రమంలో అలా చేసి ఉంటాడని తెలిపింది.పసి వాడిపై ఇలా మీరు ఫిర్యాదు చేస్తారా అంటూ తన మనవడికి జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా లో ప్రశ్నించగా ఆ స్కూల్ యాజమంయపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube