అమెరికాలో డాక్టర్ ఇంట్లో దొరిన పిండాలు..!

అమెరికాలో ఘోరమైన సంఘటన వెలుగు చూసింది.ఇది మానవత్వానికి కాదని, ఎంతో కర్కశంగా చేసిన పని.

 After Us Doctor Dies Find Over 2200fetals-TeluguStop.com

అత్యంత శాడిజంగా ఓ డాక్టర్ చేసిన నిర్వాఖం.వైద్య వృత్తిలో ఎంతో భాద్యతగా మెలగాల్సిన ఓ డాక్టర్ తన ఇంట్లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 2200 శిశువుల పిండాలని అత్యంత గోప్యంగా దాచాడు.

తన ఇంట్లో ఎవరికి తెలియని విధంగా ఆయన ఓ ప్లాన్ ప్రకారం వాటిని దాచినట్టుగా తెలుస్తోంది.అయితే సదరు డాక్టర్ మృతి చెందటంతో ఈ వ్యవహారం బయటపడింది.

వివరాలలోకి వెళ్తే.

Telugu Finded, Telugu Nri-

 

అమెరికాలో అల్ రిచ్ క్లాఫర్ అనే వైద్యుడు రెండు రోజుల క్రితం మృతి చెందాడు.ఆయన మరణం తరువాత ఆయనకీ సంభందించిన ఆస్తుల వివరాల కోసం వెతుకుతున్న సమయంలో 2200 శిశువుల పిండాలు అత్యంత భద్రంగా ఫ్రిజ్ లో ఉంచబడ్డాయి.అయితే ఈ డాక్టర్ సుమారు మూడు దశాబ్దాలుగా ఎంతో మంది మహిళలకి అబార్షన్లు చేస్తూ వచ్చాడని.

బహుశా వారికి చెందిన పిండాలు అయ్యి ఉంటాయని తోటి వైద్యులు తెలిపారు.

Telugu Finded, Telugu Nri-

 

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వైద్యుడు వీటిని ఎందుకు ఈ విధంగా స్టోర్ చేశాడో అనే విషయంపై ఆరా తీస్తున్నారు.ఆయన కుటుంభ సభ్యుల నుంచీ వివరాలు సేకరిస్తున్నారు.అయితే 2016 లో వైద్య వృత్తికి విరుద్దంగా ఆయన కొన్ని పనులు చేపట్టడం వలన ఆయన మెడికల్ లైసెన్స్ కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ విషయంపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube