అమెరికాలో శ్వేత సౌధం ముందు 16ఏళ్ళ బాలిక నిరసన..!

ప్రపంచం ఇప్పుడు తీవ్ర వాదంతో కాదు పర్యావరణ పరిరక్షణ లేక ఎనో ఇబ్బందులు పడుతోంది.తీవ్ర వాదం కంటే అతి భయంకరమైన పరిస్థుతులు భవిష్యత్తులో ప్రపంచం చవి చూడనుంది.

 Greta Thunberg Fight For Climate Change-TeluguStop.com

ఎన్నో పరిశోధనా సంస్థలు పర్యావరణ విషయంలో హెచ్చరికలు చేతున్నా సరే ప్రభుత్వాల అలసత్వం, అభివృద్ధి చాటున సాగే వృక్ష విలాపం భవిష్యత్తు తరలా ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా మారుతున్నాయి.ఈ క్రమంలోనే

Telugu Change, Greta Thunberg, Gretathunberg, Telugu Nri Ups-

 

పర్యావరణ పరిరక్షనే ధ్యేయంగా స్వీడన్ కి చెందిన 16 బాలిక ప్రపంచం మొత్తం చుడుతోంది.ప్రపంచ దేశాలు పర్యావరణ రక్షణలో భాగం కావాలని ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తోంది.అందులో భాగంగానే అమెరికా చేరుకున్న ఆమె అమెరికా అధ్యక్ష కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

పర్యావరణాన్ని కాపాడండి అంటూ ఫ్లకార్డులు, బ్యానర్ లు పట్టుకుని నిరసన తెలిపారు.

Telugu Change, Greta Thunberg, Gretathunberg, Telugu Nri Ups-

 

ఆమెకి మద్దతుగా ఎంతో మంది అమెరికెన్లు సైతం భారీగా తరలి వచ్చారు.పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా ప్రతీ శుక్రవారం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతానని 16 ఏళ్ళ గ్రేటా తెలిపారు.మొక్కలని పెంచాలని, కార్బన్ ఉద్గారాలు తగ్గించాలని ఆమె పిలుపు ఇచ్చారు.

తానూ నిర్వహించే కార్యక్రమాలకి ప్రపంచ దేశాల నుంచీ పూర్తి మద్దతు వస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube