అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడిపై ట్రంప్ వేటు..!!!!

ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంసం అవుతున్నాయి.ట్రంప్ పాలన మొదలు పెట్టిన నాటినుంచీ ఈరోజు వరకూ కూడా ఎంతో మందిని తన టీం నుంచీ శ్వేత సౌధం విధుల నుంచీ తొలగించారు.

 Us National Security Advisor Jhon Bolton Out His Duties Whit House-TeluguStop.com

కొన్ని నిర్ణయాలు ఆమోద యోగ్యంగా ఉన్న మరి కొన్ని తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలే.

కొన్ని రోజుల క్రితమే శ్వేత సౌధం వివరాలు బయటకి వెళ్తున్నాయంటూ ట్రంప్ తన వ్యక్తిగత అసిస్టెంట్ ని విధుల నుంచీ తొలగించి సంచలన విషయం విధితమే.

Telugu Donald Trump, Telugu Nri Ups-

 

తాజాగా ట్రంప్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారుపై వేటు వేశారు.ఆయన్ని విధుల నుంచీ తొలగిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.జాతీయ భద్రతా సలహాదారు వేటుపై నిర్ణయం సరైనది కాదంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు.కాగా ట్రంప్ ఆయన్ని ఎందుకు విధుల నుంచీ తప్పిస్తున్నారో చెప్పక పోయినా ఆయన వైఖరి పట్ల ట్రంప్ సంతోషంగా లేరని ట్రంప్ ట్వీట్ ద్వారా అర్ధం, అవుతోంది.

జాన్ బోల్టన్ జాతీయ బద్రతా సలహాదారు అయ్యి ఉండవచ్చు కానీ ఆయన ఇస్తున్న సలహాలు ఏ మాత్రం ఉపయోగ పడటంలేదు అంటూ ట్రంప్ ఘాటుగానే విమర్శించాడు.అంతేకాదు ఆయన్ని నేరుగా రాజీనామా చేయమన్నానని ట్రంప్ తెలిపారు.

త్వరలో కొత్తం భద్రతా సలహాదారు వస్తారని ట్రంప్ ట్వీట్ లో తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube