కెనడా లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన తెలుగు ఎన్నారైలు..!

తెలుగు ఎన్నారైకి ఏ దేశం ఎగినా సరే అక్కడ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎర్పరుచుకుంటారు.తమ ప్రతిభతో తిరుగులేని వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు.

 Telugu Nri Elected To Alberta Assembly-TeluguStop.com

ఏ రంగంలో అడుగిడినా సరే తప్పకుండా విజయాన్ని చేజిక్కించుకుంటారు.ఇప్పుడు అటువంటి సంఘంటనే కెనడాలోని ఎన్నికల్లో జరిగింది.

తాజాగా కెనడాలోని అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగు ఎన్నారైలు గుంటూరు జిల్లా జాగర్లమూడికి చెందిన ప్రసాద్‌ పాండా , విజయనగరం కి చెందిన లీలా అహీర్ అనే ఇద్దరు తెలుగు ఎన్నారైలు యునైటెడ్‌ కన్జర్వేటివ్‌ పార్టీ తరుపున బరిలో దిగి విజయ పతాకం ఎగురవేశారు.

అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీ కి ఎన్నికలు రావడం ఇది రెండో సారి.

ఈ నెల 16న అల్బెర్టా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.దాదాపు 87 స్థానాల అసెంబ్లీలో యూసీపీ 64 సీట్లు గెలిచి ఆధిఖ్యత కనబరిచింది.

దాంతో ఆ పార్టీ అధ్యక్షుడు జాసన్‌ కెన్నీ ముఖ్యమంత్రి కానున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube