జలియన్ వాలాబాగ్! వందేళ్ళ రక్త చరిత్ర

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో ప్రాణత్యాగాలు ఉన్న కూడా భారత మాత నుదుటిపై రక్తపు తిలకంలా మారిన జలియన్ వాలా భాగ్ ఘటన ఇప్పటికి ప్రతి భారతీయుడు కళ్ళ ముందు ప్రత్యక్షంగా మెదులుతుంది.ఏప్రిల్ 13 1919లో జరిగిన ఈ ఘటనలో శాంతియుతంగా సమావేశం అయిన భారత స్వాతంత్ర్య వీరులపై బ్రిటిష్ పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

 100 Years Of Jallianwala Bagh Massacre-TeluguStop.com

ఈ కాల్పుల ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ ఘటన తర్వాత భారతీయుల స్వాతంత్ర్య కాంక్ష మరింత బలపడింది.

బ్రిటిష్ వారికి ఆ ఘటన ఓ పీడకలగా మారిపోయింది.జలియన్ వాలా భాగా దురాగతంకి పాల్పడిన జనరల్ డయ్యర్ ని తరువాత భారత స్వాతంత్ర్య విప్లవ వీరులు హత్య చేసారు.

భారత దేశంలో ఓ రక్తాక్షర చరిత్రగా మిగిలిపోయిన ఈ ఉదంతంగా వందేళ్ళు అయ్యింది.ఇక కొద్ది రోజుల క్రితం బ్రిటన్ ప్రభుత్వం కూడా ఈ ఉదంతం చాలా ఘోరమైనదిగా చెబుతూ క్షమాపణలు కూడా చెప్పింది.

మొత్తానికి జలియన్ వాలాభాగ్ ఉదంతం వందేళ్ళ భారతంలోనే కాదు.చరిత్ర ఉన్నంత వరకు ఓ రక్తాక్షర చరిత్రగా మిగిలే ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube