అమీర్ ఖాన్ తో మెగాస్టార్! సైరాపై ఆసక్తికర చర్చ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహారెడ్డి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

 Chiranjeevi And Aamir Khan Meet In Tokyo Air Port-TeluguStop.com

అయితే విరామం లేకుండా ఇన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్న చిరంజీవి సినిమాకి కొంత విరామం ఇచ్చి భార్యతో కలిసి అలా సేదతీరెందుకు టోక్యో వెళ్ళారు.జపాన్ టూర్ ముగించుకొని చిరంజీవి మళ్ళీ ఇండియా తిరిగి వచ్చారు.

ఇదిలా ఉంటే ఈ జపాన్ నుంచి తిరిగి వచ్చే సమయంలో టోక్యో విమానాశ్రయంలో అనుకోకుండా బాలీవుడ్ స్టార్హీరో అమీర్ ఖాన్ ఎదురుకావడం విశేషం.టోక్యో విమానాశ్రయంలో ఇద్దరూ కలిసిన తర్వాత కొంత సేపు మాట్లాడుకున్నారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన అమీర్ స్పష్టం చేసారు.చిరంజీవిగారు, నేను అనుకోకుండా కలిశాం.

ఆయన నాతో తన ‘సైరా’ సినిమా గురించి డిస్కస్ చేశారు.చిరంజీవిగారు ఎప్పుడూ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ట్వీట్ చేసి ఫోటో షేర్ చేస్సారు.

ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube