ఫ్లోరిడాలో వింత యాక్సిడెంట్..

ఫ్లోరిడాలో వింతైన ఘటన చోటుచేసుకుంది.ఓ ప్రమాద ఘటన జరగడంతో ఒకరు మరణించారు.

 Horrifying Moment Helicopter Crashes Onto Busy Tampa Highway-TeluguStop.com

అయితే ఇందులో వింత ఏముందనే కదా మీ సందేహం.ఇందులో వింత ఏమిటంటే.

ఈ ప్రమాదం జరిగింది ఒక హెలికాప్టర్ కి వ్యాన్ కి మధ్య కాబట్టే.షాక్ అయ్యారా పూర్తి వివరాలలోకి వెళ్తే.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హెలికాప్టర్లో చక్కర్లు కొడుతుండగా.హటాత్తుగా ఇంజిన్ పాడైందని, దాంతో అది పామ్‌బీచ్‌కు వెళ్లే దారిలో కుప్పకూలిందని వారు చెప్పారు.కూలిన హెలికాప్టర్ రోడ్డుపై కొంత దూరం జారుకుంటూ వెళ్లిందని దాంతో అటుగా వస్తున్నా ఓ వ్యాను హెలికాప్టర్ రెండూ డీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

అయితే ఈ ఘటనలో వ్యాను డ్రైవర్ మృతిచెందగా, హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు చిన్నగాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు.హెలికాప్టర్ రెక్కలు వ్యానులో దిగబడటంతో వ్యాను డ్రైవర్ తీవ్ర గాయాలు అయ్యి మరణించాడని వైద్యులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube