అమెరికాలో భారతీయుడి ఉమెన్స్ డే గిఫ్ట్ మాములుగాలేదుగా

మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని భారత సంతతికి చెందిన టాండన్ అనే కొలంబియాలోని హైట్స్‌లో లో ఓ వైన్ షాప్ నడుపుతున్నాడు.మహిళా దినోత్సవం రోజున ఎదో ఒక వినూత్న కార్యక్రమాని చేయాలని భావించిన అతడు అనుకున్నదే తడవుగా కేవలం 50 పైసలేకె వైన్ బాటిల్ ని కానుకగా ఇచ్చాడు.

 Womens Day Liquor Store Owner In Us Sold 1000 Wine Bottles-TeluguStop.com

దాంతో అతడి పేరు అమెరికా వ్యాప్తంగా మారు మొగిపోయింది.

ఇదే రీతిలో గత ఏడాది 200 వైన్ బాటిళ్లను విక్రయించిన టాండన్.

ఈసారి ఏకంగా 1000 బాటిళ్లను విక్రయించాడు.దీంతో ఆ ఒక్కరోజులో అతగాడి షాపుకు ఓ రేంజ్ లో మహిళలు పోటెత్తారట.

ఈ కార్యక్రమం ద్వారా తన షాప్‌కు ఎంతో మంది నూతన కస్టమర్లు కూడా వచ్చారని టాండన్ సంతోషం వ్యక్తం చేశాడు.ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు మహిళలకు వైన్ బాటిళ్లను విక్రయించినట్టుగా అతడు తెలిపాడు.

అయితే 50 పైసలకి ఎందుకు ఉచితంగా ఇచ్చేయచ్చు కదా అంటే , అక్కడి చట్టం ప్రకారం ఉచితంగా వైన్ ఇవ్వకూదట అందుకే ఇలా 50 పైసలకి అమ్మినట్టు తెలిపారు టాండన్.ఇదిలాఉంటే మరి కొందరు మహిళలు మాత్రం మహిళా దినోత్సవం రోజున వైన్ బాటిళ్లను పంచడాన్ని తప్పుబట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube