ఆత్మహత్య చేసుకున్న మరో స్టార్ నటి!

కొద్ది రోజుల క్రితం సీరియల్ లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఝాన్సీ అనే నటి ప్రేమికుడు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇండస్ట్రీ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసిన ఝాన్సీ కి ప్రేమించిన నుంచి వేధింపులు ఎదురుకావడం తట్టుకోలేక ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 Young Heroine Commit Suicide In Chennai-TeluguStop.com

తాజాగా మరో సౌత్ ఇండియన్ నటి చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది.తమిళ టెలివిజన్ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న యషిక తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తాజా సమాచారం.అయితే ఈ ఆమె ఆత్మహత్య వెనుక ఇంకేమైనా కారణాలున్నాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube