భారత కంపెనీ అమెరికాలో పెట్టుబడులు..!!!

అమెరికాలోని డల్లాస్ ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నివహిస్తున్న కృత్రమ మేథ రంగంలోని స్టార్టప్‌ కంపెనీ ఎడ్జ్‌టెన్సర్‌లో శ్రీ కేపిటల్‌ పెట్టుబడులు పెట్టింది.అయితే అందుకు గాను పెట్టుబడి వివరాలలో ఇంకా వెల్లడి చేయలేదు.

 Indian Company Putting Money In America For Business-TeluguStop.com

అయితే ఈ ఎడ్జ్‌టెన్సర్‌కు బెంగళూరులో డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది.

అయితే ఈ డెవలప్మెంట్ సెంటర్ ని రాజేశ్‌ నరసింహ, సౌమిత్రి జె రాయ్‌ కలిసి స్థాపించారు .మాస్‌ మార్కెట్‌కు అందుబాటులో ఉండే ఖర్చు తో ఎడ్జ్‌ ఆధారిత ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయడంపై ఈ కంపెనీ దృష్టి పెట్టింది.

అయితే అందరిని ఆమోదయోగ్యమైన ధరలతో ఏఐ సొల్యూషన్ల మార్కెట్‌లో ఎడ్జ్‌టెన్సర్‌ కీలక పాత్ర పోషించగలదని అనుకుంటున్నామని.తప్పకుండా మంచి మార్కెట్ ని సంపాదిస్తామని శ్రీ కేపిటల్‌ వ్వవస్థాపకుడు, మేనేజింగ్‌ పార్టనర్ శశి రెడ్డి అన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube