రైతుల పరిస్థితి ఏంటి ...? దానికోసం ఆ పని చేయబోతున్న కేంద్రం

దేశంలో ఉన్న అన్నదాతల పరిస్థితిపై కేంద్రం స్పందించింది.అందుకే దేశవ్యాప్తంగా… ఉన్న రైతుల స్థితిగతులను తెలుసుకుని వారికి మేలు చేకూర్చాలని కేంద్రం భావిస్తోంది.

 Centrel Government Conduct Survey To Assess Plight Of Farmers-TeluguStop.com

దీనిలో భాగంగానే… సర్వే ద్వారా వివరాలు రాబట్టాలని చూస్తోంది.ఈ సర్వేలో ప్రధానంగా… రైతుల ఆదాయం, రుణభారం మొదలయిన అంశాల గురించి వివరాలు సేకరించాలని చూస్తున్నారు.

ప్రస్తుత కేలండర్ సంవత్సరంలో 77వ జాతీయ శాంపిల్ సర్వే కింద ‘వ్యవసాయ కుటుంబాల పరిస్థితి అంచనా సర్వే’ నిర్వహించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.ఈ సర్వే ద్వారా ‘దేశంలోని వ్యవసాయ కుటుంబాల పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడం జరుగుతుంది.వారి ఆదాయం, ఖర్చులు, రుణాలు, తదితర వివరాలన్నిటినీ ఈ సర్వేలో సేకరిస్తారని’ వ్యవసాయ మంత్రి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube