సీఎల్ఫీ లీడర్ గా మల్లు భట్టి విక్రమార్క నియామకం !

తెలంగాణ సీఎల్పీ లీడర్ గా మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ…AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు.దీనికి సంబంధించి లెటర్ కూడా విడుదలైంది.

 Mallu Batti Vikramarka Was Oppointed Clp Leader-TeluguStop.com

సీఎల్పీ ఎంపిక బాధ్యతను రాహుల్ కు అప్పగిస్తూ.గురువారం రాష్ట్ర కాంగ్రెస్ మీటింగ్ లో నిర్ణయం తీసుకన్నారు నేతలు.

దీనిపై నిన్ననే నిర్ణయం వస్తుందనుకున్నా.రాహుల్ అందుబాటులో లేకపోవడంతో.ఈ రోజు దీనిపై నిర్ణయం తీసుకున్నారు .భట్టి విక్రమార్క ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మల్యేగా ఉన్నారు.ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్ గా భాద్యతలు నిర్వహించారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube