అమెరికాలో ఆ విషయంలో హిందువులే టాప్..??

అమెరికాకి పూర్వం నుంచీ వలసలు వెళ్ళిన వారిలో అత్యధికంగా భారతీయులే ఉన్నారు.భారతీయుల చక్కని ప్రతిభ అమెరికా అభివృద్దిలో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు.

 In American Furi Research Hindus Are Gets First Place-TeluguStop.com

అయితే తాజాగా ఒక రీసెర్చ్ సంస్థ అమెరికాలో ఉన్నత విద్యావంతులు ఎవరు వారిలో భారీ వేతనం తీసుకునేది ఎవరు అనే రీసెర్చ్ చేసింది.

అయితే ఈ రీసెర్చ్ లో తేలిన విషయం ఏమిటంటే.అక్కడి విద్యావంతుల వార్షిక ఆదాయం లెక్కేస్తే ఎక్కువ శాతం మంది హిందువులే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నారని తేలింది.ఈ విషయాన్ని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ స్వయంగా తెలిపింది.

ఆదాయం విషయంలోనూ హిందూ కుటుంబాలే అగ్రస్థానంలో ఉన్నట్లుగా ఆ సంస్థ నిర్ధారించింది.

ప్యూ సర్వే ప్రకారం చూస్తే…

హిందువులు- 77%

ముస్లింలు -39%

క్యాథలిక్స్‌ -26% శాతాలుగా నిర్ధారించింది.

ఇక అమెరికాలో హిదువుల కుటుంభాలు సగటుకు వార్షిక ఆదాయం లక్ష డాలర్లుగా తేల్చింది.పొతే అమెరికాలో ఇతర మతస్తులు వారి సగటు వార్షిక ఆదాయం 59 వేల డాలర్లుగా తెలిపింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube