'రొనిల్ రోన్ సింగ్'..అమెరికా హీరో..ట్రంప్ ..!!!

గత నెలలో అమెరికాలోని కాలిఫోర్నియాలో 26 వ తేదీన అక్రమ వలసదారుడు చేసిన కాల్పుల్లో మరణించిన భారత సంతతి పోలీసు అధికారి అయిన రొనిల్ రోన్ సింగ్ మరణించిన విషయం అందరికి తెలిసిందే అయితే.అతడి మరణం ఎంతో మందిని కదిలించింది.

 Ronil Singh Is A Hero Of The American Soldiers Trump-TeluguStop.com

ఈ క్రమంలో బుధవారం ట్రంప్ తన అధికారిక నివాసం అయిన ఓవల్ ఆఫీస్ నుంచి తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు.

క్రిస్మస్ పండుగని జరుపుకున్న మరుసటి రోజునే ఓ పోలీసు అధికారి హత్య కాబడటం ఎంతో భాధాకరం.అతడి మరణంతో అమెరికా గుండె పగిలింది అంటూ వ్యాఖ్యానించారు.అంతేకాదు ఇది కేవలం అక్రమంగా వలసలు వచ్చిన వారి వల్లే జరిగిందని అన్నారు.ఫిజీ నుంచి 2011లో వచ్చి , అమెరికా పోలీసు విభాగంలో చేరిన రొనిల్ సింగ్ ఎంతో ధర్యవంతుడు కూడా.

అయితే ట్రంప్ రొనిల్ రోన్ సింగ్, కుటుంబ సభ్యులను.

సహచర సిబ్బందిని పరామర్శించారు.ఈ పోలీసు అధికారి హత్యకి, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఖచ్చితంగా సంభంధం ఉందని ట్రంప్ అన్నారు.

ప్రస్తుతానికి షట్ డౌన్ కొనసాగుతోందని.డెమోక్రాట్లు సహకారం ఇవ్వనందునే ఈ ఇబ్బందులని ట్రంప్ కామెంట్స్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube