మీ కొత్త కరెన్సీ నోట్లు చిరిగాయా ..? ఎలా మార్చుకోవాలనుకుంటున్నారా ..? ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే !

నోట్ల రద్దు నేపథ్యంలో విడుదల కేంద్రం హడావుడిగా నోట్ల రద్దు చేసి కొత్త నోట్లను వాడుకలోకి తీసుకువచ్చింది.అయితే… కొత్తగా వచ్చిన నోట్లు చాలా నాసిరకంగా… ఉన్నాయని… ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు కూడా అందుతున్నాయి.పొరపాటున కొత్త నోట్లు చిరిగిపోతే వాటిని బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడం ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది.బ్యాంకులు చిరిగిన నోట్లను తీసుకోవడానికి తిరస్కరిస్తున్నాయి.దీంతో చిరిగిన నోట్లను మార్పిడి చేసుకునే విషయంలో ఆర్బీఐ కొన్ని నిబంధనలు జారీ చేసింది.

 Rbis New Rules To Change The Shaky New Currency-TeluguStop.com

చిరిగిన నోట్ల మార్పిడి అనే అంశం నోటు చిరిగిన ప్రాంతాన్ని బట్టి ఉంటుంది.200నోటు చిరిగిన ప్రదేశం 39 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకుండా ఉంటే మార్పిడి సమయంలో పూర్తి స్థాయిలో రిఫండ్ పొందొచ్చు.78స్క్వేర్ సెంటీమీటర్ల మేర నోటు చిరగకుండా ఉండాలి.అప్పుడు మాత్రమే పూర్తి స్థాయి రిఫండ్ లభిస్తుంది.2వేల నోటుకు సంబంధించి చిరిగిన ప్రదేశం 44 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకుడదు.88స్క్వేర్ సెంటీమీటర్లు నోటు చిరగకూడదు.2వేల నోటు పూర్తి వైశాల్యం 109.56 స్క్వేర్ సెంటీమీటర్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube