తాము పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించిన టీజేఎస్ !

తెలంగాణాలో మహాకూటమిలో ఉన్న తెలంగాణ జనసమితి పార్టీ .తాము పొత్తులో భాగంగా టీజేఎస్ కు మహాకూటమి తరపున 12 సీట్లలో పోటీచేసేందుకు ఒప్పందం కుదిరింది.

 Candidates List Announced By Tjs Party-TeluguStop.com

ఇప్పుడు ఆ …12 స్థానాల జాబితాను విడుదల చేసింది.

1.దుబ్బాక 2.మెదక్ 3.మల్కాజ్‌గిరి 4.అంబర్‌పేట 5.సిద్ధిపేట 6.వరంగల్ తూర్పు 7.వర్దన్నపేట 8.ఆసిఫాబాద్ 9.స్టేషన్‌ఘనపూర్ 10.జనగామ 11.మహబూబ్‌నగర్ 12.మిర్యాలగూడ


అయితే ఆసిఫాబాద్, స్టేషన్‌ఘనపూర్ స్థానాలలో కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించటం విశేషం.అలాగే మహబూబునగర్ లో టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించటం మరో విశేషం.మొత్తం 119 స్థానాలకు గానూ మిత్రపక్షాలైన టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకు 3 స్థానాలు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube