'అరవింద సమేత'ను నిషేధించండి ! ఆ... పార్టీ డిమాండ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డుల మోత మోగిస్తున్న ‘ అరవింద సమేత’ సినిమాను నిషేధించాలంటూ … ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

 Araviindasametha Movie Ban Bjp Demand-TeluguStop.com

రాయలసీమ ప్రజలను అవమానించేలా సినిమా ఉందని ఆయన అన్నారు.ఇదే సమయంలో టీడీపీపై ఆయన విమర్శలు గుప్పించారు.

టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని అభివర్ణించారు.రాయలసీమలో హైకోర్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని మండిపడ్డారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube