ఆ క్లారిటీ ఉంటే చాలు ... విడాకుల పై సుప్రీం సంచలన తీర్పు

పెళ్ళై ఆరు నెలలు తిరగక ముందే… విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించేవారి సంఖ్యకూడా ఎక్కువగానే ఉంది.అయితే దంపతుల మధ్య రాజీ కుదిర్చేందుకు 6 నెలల గడువు ఇస్తుంది కోర్టు.

 If That Is The Clarity Supreme Sensational Judgment On Divorce-TeluguStop.com

కానీ, ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా తక్షణమే విడాకులు తీసుకునేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

స్నేహితుల్లా విడిపోవాలనుకునే వారికి ఈ వ్యవధితో పని లేదని కోర్టు వెలువరించింది.ఓ విడాకుల కేసులో రాజీకి వచ్చిన జంట కేసులో తీర్పును ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని వెల్లడించింది.పరస్పర సమ్మతితో విడాకులు డిక్రీ జారీ చేయడం ద్వారా ఈ వివాహాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు… విడాకుల విషయంలో దంపతుల మధ్య సరైన స్పష్టత ఉన్నప్పుడు 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube