తన డ్రెస్ గురించి విమర్శలు చేస్తున్నవారికి 'సమంత' ఎలాంటి కౌంటర్ ఇచ్చిందో తెలుసా.? పోస్ట్ మీరే చూడండి!

సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.అప్పుడప్పుడు తన అభిమానులకు సరదాగా రిప్లైలు కూడా ఇస్తూ ఉంటారు.

 Samantha Give Counter To Netjens About Her Photo Comments-TeluguStop.com

ఒకోసారి కౌంటర్ లు కూడా బాగానే ఇస్తూ ఉంటారు.అయితే సెలబ్రెటీలు సరద సరదాగా ట్వీట్లు చేసినంత వరకు బాగానే ఉంటుంది కానీ.

అభిమానులకు నచ్చని పనులు చేస్తేనే వస్తుంది తంటా.

స‌మంత ప్ర‌స్తుతం భ‌ర్త చైత‌న్య‌తో క‌లిసి విదేశీ యాత్ర‌కు వెళ్లింది.అక్క‌డ తీయించుకున్న ఓ హాట్ ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.సాధార‌ణంగా పెళ్లి అయిన త‌ర్వాత గ్లామ‌ర‌స్‌గా క‌నిపించేందుకు ఏ హీరోయినూ ఇష్ట‌డ‌ప‌డ‌దు.

అయితే స‌మంత మాత్రం ఇందుకు మిన‌హాయింపు.స‌మంత పోస్ట్ చేసిన ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

`మాన‌సిక ప్ర‌శాంత‌త‌` అంటూ స‌మంత‌ పోస్ట్ చేసిన ఈ ఫోటోపై నెటిజెన్ల ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

ఇలాంటి ఫొటో పోస్టు చేయడం ఏమిటని అంటున్నారు.ఇలాంటి డ్రస్‌లో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాకు ఎక్కించవద్దని కామెంట్లు పెడుతున్నారు.నీకు పెళ్లయింది… నీపై గౌరవం ఉంది… దయచేసి ఇలాంటి డ్రెస్సులు వేయవద్దు అంటూ కొందరు ఫ్యాన్స్ సూచించారు.

మరికొందరేమో డ్రెస్సు బాగానే ఉంది కానీ ఇది నీకు సూటవ్వలేదు అంటూ విమర్శించారు.అభిమానులుగా ఏది కరెక్టో.ఏది తప్పో చెప్పే బాధ్యత మాపై ఉంది.ఇలాంటి డ్రెస్సులు నువ్వు వేసుకోవడం మాకు నచ్చడం లేదు.

దయచేసి మరోసారి ఇలాంటి ఫోటోలు పోస్టు చేయకండి మేడమ్ అంటూ కొందరు అభిమానులు సూచిస్తున్నారు.

వీటిపై సమంత తన స్టైల్ లో ఎలా రిప్లై పోస్ట్ పెట్టిందో చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube