చరణ్ కోసం అనసూయ ఇంత దిగజారిందా..

బుల్లితెర యాంకర్స్ పేరు చెప్తే చటుక్కున గుర్తుకువచ్చే రూపం అనసూయ.తన హాట్ హాట్ లూక్స్ తో.

 Anasuya Shocking Character In Rangasthalam Movie-TeluguStop.com

మత్తెక్కించే వంపుసొంపులతో.బుల్లి తెరని కబ్జా చేసింది.

సామాన్యంగా పురుషులు బుల్లి తెర వీక్షణ చేయరు.కానీ అనసూయ షో అంటే చాలు కుర్రాళ్ళు.

ముసలోళ్ళు.అంకుల్స్ ఇలా అందరూ క్యూలు కడుతారు.

ఎప్పుడూ తనకి సంభందం లేని విషయాలలో వేలు పెడుతూ కాంట్రవర్సీ అవుతుంది.హాట్ హాట్ ఫోటో షూట్ లో పాల్గొని కుర్రకారుకు పిచ్చేక్కిస్తు.

సినిమాలలో చాన్సులు బాగానే కొట్టేస్తోంది.

అసలు అనసూయకి ఇద్దరు పిల్లలు అంటే ఎవరన్నా నమ్మగలరా.

బుల్లి తెరమీద మాత్రమే కాదు.బిగ్ స్క్రీన్ మీద కూడా అప్పుఅప్పుడు మెరిసిపోతోంది.

ఆ మధ్య సోగ్గాడే చిన్నినాయనలో వచ్చి.కవ్వించింది తరువాత సాయి ధరమ్ తేజ్ విన్నర్ లో ఓ ఐటెం సాంగ్ చేసి మెప్పించింది.

కానీ ఆ సినిమా తుస్సుమంది.ప్రతీ సారి హాట్ టాపిక్ అవుతూ వస్తున్న అనసూయ ఇప్పుడు కూడా ఒక షాకింగ్ వార్తతో హాట్ టాపిక్ అయ్యింది. సుకుమార్ –రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా రంగస్థలం.ఈ సినిమాకి సంభందించి అప్పుడపుడు ఫేస్బుక్ లో అనసూయ కొన్ని కొన్ని ఫొటోస్ పెడుతూ.హైప్ తీసుకురావడానికి ట్రై చేస్తోంది.అయితే రంగస్థలంలో అనసూయ పాత్ర ఏమిటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఈ సినిమాలో అనసూయ పెళ్లి అయిన అమ్మాయిలా కనిపించబోతోంది.ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే.

రామ్ చరణ్ కి మేనత్త పాత్రలో కనిపించబోతోందట.అయితే రామ్ చరణ్ పక్కన నటించడంకోసమే ఈ పాత్రచేయడానికి ఒప్పుకుందని టాక్.

తనని ఫాలో అయ్యేవాళ్ళు మాత్రం చరణ్ కోసం మరీ ఇంత దిగజారలా అని మొఖం మీదనే అంటున్నారట.ఈ విషయంలో వాస్తవం ఎంత ఉందో ఏమో కానీ.

“అనసూయ అత్త” అనే టాక్ మాత్రం వైరల్ అవుతోంది.మరి ఈ అత్త క్యారక్టర్ సినిమాలో ఎలా ఉండబోతోంది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube