కంటి చూపుని కాపాడే ఆకు

సహజ సిద్దంగా తినే ఆహారం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.మనం రోజు తినే ఆహారంలో ఏదో ఒక ఆకు కూరలని కలిపి తినడం వల్ల‌ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

 A Leaf That Protects The Eye , Leaf, B6, Folate, Riboflavin, C, Iron, Potassium,-TeluguStop.com

వివిధ ఆకుకూరలలో అనేక రకాల పోషకాలు లభిస్తు ఉంటాయి.అలాంటి వాటిలో పొన్నగంటి ఆకు ఎంతో శ్రేష్ఠమైనది.

పొన్నగంటి ఆకులో ఏ , బి6, పోలేట్ , రైబో ప్లేవిన్, సి , ఇనుము, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.రోజు తినే ఆహారంలో పొన్నగంటి ని భాగం చేసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

ముఖ్యంగా కంటి చూపు మెరుగు పడటానికి ఈ పొన్నగంటి ఆకు దోహద పడుతుంది.

ప్రస్తుత కాలంలో గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్ళకి కంటి కింద నల్లటి చారలు ఏర్పడతాయి.

అలాంటప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఈ ఆకులని ఉడికించి మిరియాల పొడి కలుపుకుని తాగితే కంటికింది నల్లటి చారలు పోతాయి.అంతేకాదు ఈ కూరలో లభించే కాల్షియం ఎముకల ఎదుగుదలకి ఉపయోగపడుతుంది.

కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండే ఈ కూరలో లభించే నునే పదార్ధాలు గుండెకి రక్షణ ఇస్తాయి.బీపీ తగ్గిస్తుంది.

సన్నగా ఉండి బరువు పెరగాలని భావించే వాళ్ళు పప్పు చేసుకునే ముందు దానిలో ఈ పొన్నగంటిని కలిపి తినడం ద్వారా బరువు పెరుగుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube