చంద్రగ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు

భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది.అలాగే భూమికి ఏకైక ఉపగ్రహమైన చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ వుంటుంది.

 Precautions At Moon Eclipse-TeluguStop.com

ఈ విధంగా తిరిగే క్రమంలో భూమి.సుర్యుడు – చంద్రుని మధ్యలోకి వస్తుంది.

అలా మద్యలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిని మెల్లగా కప్పివేస్తూ వుంటుంది.దీనినే చంద్రగ్రహణం అంటారు.

ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.

గ్రహణ సమయంలో గురు మంత్రాన్ని పఠించటం మంచిది.

గ్రహణాన్ని చూసే సమయంలో ప్రత్యేకమైన కళ్ళజోడు ఉపయోగించాలి.లేకపోతే కంటికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకుండా ఇంటి లోపలే ఉండాలి.

గ్రహణం పూర్తి అయ్యాక ఇంటిని శుభ్రం చేసుకొని స్నానము చేయాలి.

గ్రహణం పూర్తి అయ్యాక నది లేదా కాలువలో స్నానం చేస్తే మంచిది.

చంద్ర గ్రహణ సమయంలో రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది.

గ్రహణ సమయంలో పాదరస శివలింగాన్ని దర్శించుకుంటే ఆర్ధికంగా బాగుంటుంది.అలాగే సంసారంలో ఎటువంటి కలతలు ఉండవు.

Precautions At Moon Eclipse -

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube