పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు….అని ఎందుకు అంటారో తెలుసా?

పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు అని మన పెద్దవారు అనడం మన చాలా సార్లు వినే ఉంటాం.అయితే దానికి అర్ధం ఏమిటో చాలా మందికి తెలియదు.

 Whatisthe Saying Punyam Kodhi Pillalu Pujalo Kodhi Purushudu ,devotioanl, Women-TeluguStop.com

ఇప్పుడు అర్ధం ఏమిటో తెలుసుకుందాం.

స్త్రీలు చేసే పనులలో పుణ్యం అంటే పూజ చేయటం.

మంచి శ్రేష్టమైన, పువ్వులతో భక్తితో పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడని, అలాగే దానం అనే పుణ్యం కారణంగా మంచి బిడ్డలు కలుగుతారని అర్ధం.ఈ విషయం గురించి మనపెద్దవారు చెప్పటానికి పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు అని అంటూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube