చీపురు కాళ్ళకు ఎందుకు తగలకూడదు....కారణం ఏమిటి?

మన పెద్దవాళ్ళు తరచూ చెప్పుతూ ఉంటారు.చీపురు లక్ష్మి స్వరూపం కనుక కాళ్ళకు తగలకూడదని అంటారు.

 Broom Stick Shouldn’t Touch Feet. Why?-TeluguStop.com

కానీ చాలా మంది దీనిని మూఢ నమ్మకంగా కొట్టి పారేస్తూ ఉంటారు.వాస్తవానికి చీపురు చివరలు, ముడివేయని తలవెంట్రుకలు,అపరిశుభ్రమైన పాదాలు, మురికిగా ఉన్న గోళ్ళు శని దేవుడు నివాసం ఏర్పరుచుకునే స్థానాలు.

దాని కారణంగా చీపురు చివర్లు కాళ్ళకు తగిలితే శని బాధలు కలుగుతాయని చీపురు కాళ్ళకు తగలకూడదని అంటారు.

చీపురు కాళ్ళకు తగిలితే మంచిది కాదనే నమ్మకం మన భారతీయులకే కాకుండా ఆఫ్రికా వాసులకు కూడా ఉంది.

ఆఫ్రికా దేశం వారు అయితే చీపురు కాళ్ళకు తగిలితే ఆ ఇంటిలో మరణం సంభవిస్తుందని లేదా వారి ఇంటిలో ఎవరైనా జైలు పాలు కావాల్సి వస్తుందని నమ్ముతారు.అందుకే చీపురు ఎవరికైనా తగిలితే దానికి విరుగుడుగా ఆ చీపురు మీద ఉమ్మి వేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube