మొగుడితో రొమాన్స్ బోర్ అంటున్న సన్నీ..!

నీలి చిత్రాల భామ కాస్త బాలీవుడ్ ని షేక్ చేస్తూ తన అంద చందాలతో ప్రేక్షకులను తన మత్తులో దించుకున్న సన్ని లియోన్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా మొహమాటం అసలు పడదు.ప్రస్తుతం బీ టౌన్ హాట్ బ్యూటీగా క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు అదే క్రేజ్ తో తన భర్త డానియెల్ ను కూడా హీరో చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

 Sunny Leone Not Interest Romance With Husband-TeluguStop.com

అయితే ఓ దర్శక నిర్మాత ఈ ఇద్దరిని పెట్టి సినిమా తీసేందుకు ఓకే చెప్పగా.మా ఆయన సినిమాలో తాను హీరోయిన్ గా చేయనుకాక చేయను.

తనతో ఎలాగు రియల్ లైఫ్ రొమాన్స్ చేస్తున్నా మళ్లీ సినిమాలో కూడా ఎందుకు అంటూ చెప్పేసిందట సన్ని లియోన్.

ఇక చేసేదేమి లేక డానియెల్ కూడా తనతో నటించే భామ కోసం వెతకడం మొదలు పెట్టాడు.

ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేసే సన్ని తన భర్తతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎందుకు చేయనందో తెలియలేదు కాని ఆమె అన్న మాటలకు మిగతా వారంతా షాక్ అయ్యారట.సో మొత్తానికి అలా తన భర్తతో రొమాన్స్ చేసే ఆలోచన లేదంటూ నిక్కచ్చిగా చెప్పింది సన్ని.

ఎప్పుడు చేతిలో రెండు మూడు సినిమాలతో హడావిడి చేసే సన్ని ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో ఐటం సాంగ్స్ చేస్తూ కాలం గడుపుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube