తన బాడి సమస్యల గురించి మాట్లాడుతున్న ఇలియానా

గోవా బ్యూటి ఇలియానా ఏదైనా సరే, సూటిగా మాట్లాడేస్తుంది.పోకిరికి ముందు ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా అని స్పష్టంగా చెప్పిన ధైర్యం ఈ నడుమందాల సుందరి సొంతం.

 I Have An Unsual Body Type – Ileana-TeluguStop.com

ఇంట్లో అండర్ వియర్ మీద ఉండటం అలవాటు అని, అసలేమాత్రం మొహమాటం లేకుండా చెప్పడం కూడా ఇలియానాకే చెందింది.తమ అందాన్నీ, శరీరాకృతిని చూసుకుంటూ మురిసిపోయే హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో, తన శరీరం గురించి ఉన్నది ఉన్నట్లు చెబుతోంది ఇలియానా.

” నేను చాలా సన్నగా ఉన్నప్పుడు కూడా, ఇదేంటి ఇంత లావుగా ఉన్నాను అనుకునేదాన్ని.నా శరీరం చాలా విచిత్రమైనది.

బయటకి వెళ్ళేటప్పుడు అద్దంలో చూసుకోని, ఫర్వాలేదు బాగానే ఉన్నాను అనిపిస్తుంది, కాని నన్ను నేను ఫోటోల్లో చూసుకున్నాక ఇలా ఉన్నానేంటి అనిపిస్తుంది.

నేనూ మనిషినే.అయినా మన గురించి అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే అలోచన మానేయ్యాలి.మనం ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలి ” అంటూ చెప్పుకొచ్చింది ఇల్లి బేబి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube