పేరు అలెగ్జాండ్రియ వేరా .వయస్సు 24.
ఊరు అమెరికాలోని టెక్సాస్.వృత్తి స్కూల్ టీచర్.
ప్రేమ అనాలో, ఇంకేదైనా అనాలో తెలియదు కాని, తాను పనిచేస్తున్న స్కూల్ లో ఒక 14 ఏళ్ల అబ్బాయితో తిరగడం మొదలుపెట్టింది.వీరి విచిత్ర బంధం మొదలైనప్పుడు ఆ అబ్బాయి వయసు 13.ఇద్దరు ప్రేమలో పడ్డారట.
రోజు కలుసుకునేవారట.
ఎప్పుడు సందు దొరికినా సెక్స్ చేసుకునేవారట.ఇంకేం, గర్భం దాల్చింది .మరి జైలులో ఎందుకు వేసారు అనే కదా మీ డవుట్ ! టెక్సాస్ లో 17 ఏళ్ల లోపువారితో 3,4 సంవత్సరాలు పెద్దగా ఉన్నవారు సెక్స్ లో పాల్గొంటే అది రేప్ కేసు కిందికి వస్తుంది.13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆ అబ్బాయితో సెక్స్ లో పాల్గొనటం మొదలుపెట్టింది కదా, అందుకే రేప్ కేస్ బుక్ చేసి జైలులో వేసారు.
అయితే తమ ప్రేమ విషయం అబ్బాయి ఇంట్లో కూడా తెలుసు అంటోంది వేరా .అంతేకాదు , వాళ్ళింట్లో తమ బంధాన్ని ఒప్పుకున్నారని కూడా చెబుతోంది .అబ్బాయి ఇంట్లో ఎవరు లేని ప్రతీసారి సెక్స్ చేసుకునేవాళ్ళమని, ఆలస్యంగా చెప్పినా, తాను గర్భవతి అయినవెంటనే తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలిజేస్తే, వారు సంతోషించారని చెబుతోంది వేరా .
ప్రస్తుతానికైతే, ఈ కేసు మీద విచారణ జరుగుతోంది.క్లయిమాక్స్ లో కథ ఎక్కడికి చేరుతుందో అని టెక్సాస్ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.