అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు ఎంత వీకో తెలుసా..అబ్బాయిల వీక్నెస్ లు ఏంటంటే..     2018-08-20   13:59:09  IST  Rajakumari K

బలహీనత లేని మనిషుండడంటే అతిశయోక్తి కాదు..ఎంతటి బలవంతుడికి అయినా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది..ఆడ,మగ ఇద్దరిలో ఎవరు బలవంతులు అనే క్వశ్చన్ వస్తే లేడీస్ అనే ఆన్సర్ వస్తుంది.శారిరకంగా బలవంతులైనప్పటికి మానసికంగా మగాళ్లకంటే ఆడవాళ్లే చాలా స్ట్రాంగ్..మీకో విషయం తెలుసా?? ఉరుములు ,మెరుపులు వచ్చేప్పుడు ఆడవారికన్నా మగవారు ఐదురెట్లు ఎక్కువ భయపడ్తారట.. వినడానికి ఫన్నీ గా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన నిజం అది…ఇదే కాదు మగవాళ్ల వీక్నెస్ కి సంబందించిన మరికొన్ని విషయాలు చదవండి.

Who Is Great In Boys And Girls-

Who Is Great In Boys And Girls

· 70% మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట..

· ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ చెప్తారు..తాము వలచిన స్త్రీ చేయ్ జారిపోకుడదంటే తప్పదు మరి…

· మగవారి మెదడు ఏకకాలంలో కుడి ,ఎడమలలో ఒకవైపే పనిచేస్తుంది.అందుకే వాళ్లు ఒకేసారి రెండు పనులు చేయలేరు.,..ఆడవాళ్లు మల్టీ టాస్కింగ్ చేయడానికి కారణం వారి మెదడు ఏకకాలంలో రెండువైపులా పనిచేయడమే…

· ఆడవాళ్లల్లో కంటే మగవాళ్లలో రెండు రెట్లు ఎక్కువ చెమట పడ్తుంది..

Who Is Great In Boys And Girls-

· భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ తో నడిచేప్పుడు తమ నడకస్థాయిని ఏడు శాతం తగ్గించి నడుస్తారు మగవారు..

· మగవాళ్ల జీవితకాలంలో ఆరునెలల కాలాన్ని షేవింగ్ కి ఖర్చు చేస్తారట..

· ఆడవాళ్లు రోజుకు మూడు అబద్దాలు చెప్తే ,మగవాళ్లు చెప్పే అబద్దాల సంఖ్య దానికి రెట్టింపు..

· గుండుతో ఉండే మగవాళ్లు ఒక అంగుళం ఎక్కువ పొడవున్నట్టు కనిపిస్తారు,అంతేకాదు వీళ్లు జుట్టు ఉన్నవారికంటే 13% శక్తిమంతులట..

· చాలాసార్లు ఆడవాళ్లు ఏదైనా మాట్లాడుతుంటే మగవాళ్లు అక్కడినుండి వెళ్లిపోతుంటారు..దీనికి కారణం ఆడవాళ్ల మాటలు పలు రకాల ఫ్రీక్వెన్సీలతో రావడం వలన వాటిని అర్దం చేసుకునే శక్తి మగవారికి ఉండదట.