మీరు చూస్తున్నది కలా..నిజమా..నెటిజన్లను మాయచేస్తున్న వీడియో..మీరూ ట్రై చేయండి.   This Major Trick Awokes Netigers To Make Viral In The Tweeter     2018-09-03   11:20:37  IST  Rajakumari K

కలయా ..నిజమా…. అంటూ ఏదో సినిమాల పాడినట్టుగా ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో కూడా మీ కళ్లు చూస్తున్నది నిజమా.. లేక కలా అనిపిస్తుంది.. అసలు ఇలా కూడా చేయొచ్చా..అలా ఎలా చేశారు.. ఈ చేతులు చేసే మాయ చూస్తే ఎన్నో డౌట్లు వస్తాయి..డౌట్ల మాట పక్కన పెడితే వీడియో చూడగానే వెంటనే మీరు కూడా ట్రై చేస్తారు..ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేనా…మీరే చూడండి..

సాధారణంగా సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్‌ను చాలానే చూస్తుంటాం. కానీ.. ఈ తరహా భ్రాంతి అనేది మాత్రం కొత్తగా ఉంది.ఎందుకంటారా ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా.. వింతైన ఈ స్టంట్‌కు నెటిజన్లు ఫిదా అయి వారంతిరక్కుండానే 3.3 మిలియన్ వ్యూస్ అందించారు. ఇక.. ఈ వీడియోను చూసిన వాళ్లు ఊరికే ఉంటారా? ఇక.. వాళ్లు కూడా తమకు తోచిన విధంగా ఆ వీడియోలో మహిళ చేసిన విధంగా చేయబోయి ,ఖంగుతిని ,అదెలా సాధ్యం అబ్బా అని వాళ్లు ట్రై చేసిన వీడియోలను ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు.


This Major Trick Awokes Netigers To Make Viral In The Tweeter-

ఆ ఆప్టికల్ ఇల్యూషన్ కాస్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.గతంలో సోషల్ మీడియాలో ఇటువంటివి చాలానే వచ్చాయి. కానీ.. దీని తరహా రెస్పాన్స్ మాత్రం దేనికీ రాలేదు…

ఈ వీడియో కోసం క్లిక్ చేయండి..