ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలు చేసే పనులు ఇవేనంటా   Things Girls Do When They Are Alone At Home     2018-09-25   10:51:33  IST  V Raghu: V Raghu

మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు మనల్ని చూడట్లేదు అని తెలిసినప్పుడు, మనం ఏం చేస్తామో, ఎలా ఉంటామో .. అదే మన క్యారక్టర్ అంటూ పూరి జగన్నాథ్ ఒక ఫేమస్ డైలాగ్ రాసారు. క్యారక్టర్ లాంటి పెద్ద పెద్ద మాటలెందుకు కాని, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు మనల్ని గమనించట్లేదు అని తెలిసినప్పుడు ఏవేవో వింత ఆలోచనలు వస్తుంటాయి, ఎవరు చూడట్లేదు కదా అని చేయాలనిపించే పనులు చేస్తూ ఉంటారు. మరి ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలు చేసే పనులేంటి ? ఈ ప్రశ్నకు జవాబులు స్వయంగా అమ్మాయిలే చెప్పారు. ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ఓ సర్వేలోని హైలెట్ సమాధానాలు ఇవిగో.

అమ్మాయి 1 :(గట్టిగా నవ్వుతూ) ఏం చేస్తారు అంటే ఏం చెప్తాం .. అదేమీ పెద్ద సీక్రెట్ కాదుగా. అలాంటి అవకాశం, వీలు దొరికినప్పుడు ఖచ్చితంగా హస్తప్రయోగం చేసుకుంటారు. అబ్బాయిలైనా అంతేగా. ఎవరైనా అంతే. దీని గురించి బుర్ర పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరు అంతే.

అమ్మాయి 2 : ఇంట్లో పెద్ద అడ్డం ఉంటే, ఎవరి ఫిగర్ ని వారు చూసుకుంటారు. మేకప్ వేసుకొని సేల్ఫీలు దిగుతారు. పోర్న్ చూడటం, హస్తప్రయోగం చేసుకోవడం మూడ్ ని బట్టి ఉంటుంది కాని, అడ్డం ఎదురుగా నిల్చొని తమని తాము చూసుకుంటూ మురసిపోవడం, తమ ఫిగర్ ని తామే పదే పదే చూసుకోవడం మాత్రం ప్రతి అమ్మాయి చేసే పనే.

Things Girls Do When They Are Alone At Home-

అమ్మాయి 3 : గూగుల్ లో కండలు తిగిరిన మగవారిని సెర్చ్ చేస్తారు. ఎలాగైతే హీరోయిన్ల ఫోటోలు అబ్బాయిలు చూస్తారో, అదే విధంగా హీరోల హాట్ ఫోటోస్ చూస్తారు అమ్మాయిలు. ఇక అద్దం ముందు నిల్చొని ఎవరిని వారు అదేపనిగా చూసుకోవడం అనేది ప్రి అమ్మాయి చేస్తుంది. అదో సరదా. ఇక అందంగా ఉండే అమ్మాయిలయితే అద్దాన్ని అస్సలు వదలరు.

అమ్మాయి 4 :అందరు చేస్తారు అని చెప్పలేను కాని, అలాంటి అవకాశాన్ని వదులుకోకూడదు అనుకునేవారు మాత్రం హస్తప్రయోగం చేసుకుంటారు. ఒంటరిగా ఉంటే అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా ఏమి ఉండదు. సామాజిక పట్టింపుల వలన అమ్మాయిలు అబ్బాయిల్లా ఉండలేరు కాని, ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలు ఏం తక్కువ కాదు. ఒంటరిగా ఉంటే ఎవరికైనా అలాంటి ఆలోచనలే వస్తాయి.

అమ్మాయి 5 : పోర్న్ చూస్తారు. అందులో సందేహం లేదు. కొందరు మొండిగా ఒప్పుకోరు అంతే. ఎవరి లేరు కదా అని యూట్యూబ్ ఆన్ చేసి కొత్త వంటలు నేర్చుకుంటారా ఎవరైనా ? ఖచ్చితంగా అలాంటి విడియోలె చూస్తారు. వాళ్ళని చూస్తూ తమ తాము పోల్చుకుంటారు కొందరు.