టెన్నిస్ బంతి పసుపు రంగులో ఉండడానికి కారణం ..?   The Cause Of The Tennis Ball Is Yellow     2018-10-09   17:09:05  IST  Sai M

టెన్నిస్ ఆట ఎప్పుడైనా చూసారా ..? ఆ అట చూస్తున్నప్పుడు ఆ బాల్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా ..? టెన్నిస్ ఆటలో.. ఆడే టెన్నిస్ బంతులు పసుపు రంగులో ఎందుకు ఉంటాయో అని ఎప్పుడైనా మీకు డౌట్ రాలేదా ..? దీనికి సమాధానం చాలా సులభం అండి .. ఎందుకంటే.. ఈ శక్తివంతమైన రంగు ఉండడం వాల్ల బంతిని సులభంగా చూడటానికి వీలు అవుతుందని ఈ రంగు ఎంచుకున్నారు. అన్నట్టు… 1986 లో వింబుల్డన్లో మొట్టమొదటి సారి గా ఈ పసుపు టెన్నిస్ బంతిని ఉపయోగించారట.