అప్పట్లో ..చెల్లి... పాత్రల్లో నటించి మెప్పించిన ఈ 6 మంది నటిలు ఇప్పుడెలా ఉన్నారో తెలుసా..     2018-08-26   10:04:08  IST  Sai Mallula

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అనగా రక్షణ బంధం. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ. సోదర సోదరీమణుల మద్య కూడా పండగను సృష్టించడం మన సంస్కృతికే చెల్లింది.

Sister Character Artists In Bollywood How They Look Like Now-

Sister Character Artists In Bollywood How They Look Like Now

రాఖీ పండుగ‌… అన్నా చెల్లెల్లు, అక్కా త‌మ్ముళ్ల అనుబంధానికి, ఆత్మీయత, అనురాగాల‌కు ప్ర‌తీక‌గా నిలుస్తుంది. ఆ రోజు అక్కా చెల్లెల్లు త‌మ అన్న‌ద‌మ్ముళ్ల‌కు రాఖీలు క‌డ‌తారు. త‌మ సోద‌రులు ఎల్ల‌ప్పుడూ క్షేమంగా ఉండాల‌ని, త‌మ‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వాల‌ని వారు కోరుకుంటూ తీపి తినిపించుకుంటారు. సినిమాల్లో అన్న -చెల్లెళ్ళ అనుబంధం గురించి టాపిక్ రాగానే మనకి అన్నవరం, అర్జున్, శివరామరాజు, పుట్టింటికి రా చెల్లి, వాసు, రాఖీ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. మరి అప్పట్లో చెల్లి పాత్రల్లో నటించిన హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో లుక్ వేసుకోండి.

Sister Character Artists In Bollywood How They Look Like Now-

#1. Varsha – Vaasu

#2. Rakhi – Manjusha

#3. Arjun – Keerthi reddy

#4. Puttintikira chelli – swapna madhuri

#5. Annavaram – Sandhya

#6. Sivaramaraju – Monica