తొడలపై కామెంట్స్...బూతులు తిట్టడంపై రష్మీ రియాక్షన్ ఏంటో తెలుసా.? అలా అనడం కరెక్ట్ అంటారా?  

సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసి సరైన ఛాన్సులు రాక బుల్లితెరవైపు వచ్చినవారెందరో..వారిలో ఒకరే రష్మి.తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా దూసుకుపోతున్న రష్మి.ఒకప్పుడు సినిమా ఛాన్సుల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.చిన్న చిన్న పాత్రలు చేసి సరైన అవకాశాలు రాక జబర్దస్త్ యాంకర్ గా సెటిల్ అయిపోయింది..యాంకరింగ్ కి గ్లామర్ సొగసులద్దిన వారిలో అనసూయ,రష్మి ముందుంటారు..రష్మి ఏం చేసినా,ఏం మాట్లాడిన స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటుంది.

Rashmi Gautam Comments On Anthaku Minchi Glamour Show-

Rashmi Gautam Comments On Anthaku Minchi Glamour Show

ఒకప్పుడు ‘గుంటూరు టాకీస్’ సినిమాలో తన ఎక్స్ ఫోజింగ్, ముద్దు సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మి తాజా మూవీ ‘అంతకు మించి’ లో మరింత డోస్ పెంచింది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్లు, ప్రమోషనల్ సాంగులో రష్మి హాట్ అండ్ సెక్సీ లుక్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కూడా రష్మి థైస్(తొడలు) తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.

Rashmi Gautam Comments On Anthaku Minchi Glamour Show-

ప్రోమోలో ఎక్సపోసింగ్ చూసి సినిమాపై చేదు అభిప్రాయానికి రాకండి అని స్పందించింది రష్మీ. చాలా మంది ఈ పోస్టర్లు చూసి మీ పెర్ఫార్మెన్స్ గురించి కాకుండా మీ థైస్(తొడలు) గురించి, ఫిజిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఒక నటిగా మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నకు రష్మి స్పందిస్తూ… థైస్ ఉన్నాయండి ఏం చేయమంటారు? పోస్టర్లో కనిపించింది కాబట్టి మాట్లాడుతున్నారు. అని కౌంటర్ ఇచ్చింది.