పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్..! 11 రేర్ ఫొటోస్..! 7 వ ఫోటో ఇప్పటివరకు అస్సలు చూసుండరు.!     2018-09-02   08:24:41  IST  Sai Mallula

రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ ఉన్న మెగా అభిమానులు మ‌రో వేడుక కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. రేపు (ఆదివారం) ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దినోత్స‌వం అనే సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్‌స్టార్ జ‌న్మ‌దినోత్స‌వ వేడుక‌ల‌ను వైభ‌వంగా జ‌రిపేందుకు మెగా అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో బాబాయ్ పవ‌న్ క‌ల్యాణ్‌కు ఓ స‌ర్‌ప్రైజ్ బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇవ్వ‌నున్న‌ట్టు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ తెలిపాడు.ఈ మేర‌కు త‌న ఫేస్‌బుక్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. `హాయ్ ఫ్రెండ్స్‌.. మీ అంద‌రికీ ఓ స‌ర్‌ప్రైజ్ ఉంది. బాబాయ్ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా 24 గంట‌ల్లో ఆ సర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాను. బాబాయ్‌.. నీ కోసం నా ద‌గ్గ‌ర ఓ స‌ర్‌ఫ్రైజ్ ఉంది` అంటూ ఆ వీడియోలో చెర్రీ పేర్కొన్నాడు. ఆ స‌ర్‌ప్రైజ్ ఏంటో తెలుసుకోవాల‌నుకుంటే రేపు ఉద‌యం వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని పేర్కొన్నాడు.

ఆ సర్పైజ్ గురించి పక్క పెట్టి.. అడ్వాన్స్ గా పవన్ కళ్యాణ్ కు Wish You Many More Happy Returns Of The Day Pavan Kalyan . సినిమా హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా పవన్ చాలా కూల్ గా ఉంటారు. విజయోత్సవ ర్యాలీలు, సన్మాన సభలకు ఆయన చాలా దూరం.. మొదటి నుండి కూడా పవన్ ఆలోచనా విధానం వేరు. తన వంతుగా సమాజానికి ఏదో చేయాలనే స్వభావం ఆయనిది. బహుషా అదే కారణం కావొచ్చు ఆయన రాజకీయాల్లోకి రావడానికి. పాలిటిక్స్ గురించి పక్కన పెట్టి పవన్ రేర్ ఫోటో గ్యాలరీ మీద ఓ లుక్కేద్దాం…

అయితే మనం డిఫరెంట్ గా పవన్ ఫోటో లకు వేరే హీరోల డైలాగ్స్ ను పేల్చేద్దాం…..

Pawan Kalyan Birthday Special Rare Pics-

Pawan Kalyan Birthday Special Rare Pics

1) మా బాబాయ్ పేరు చెబితే..చాలు బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే..

Pawan Kalyan Birthday Special Rare Pics-

2) పక్కోళ్ళకు సాహయం చేయడంలో ఉన్న కిక్కే వేరప్పా..

Pawan Kalyan Birthday Special Rare Pics-

3) మన టార్గెట్ టెన్త్ మైల్ అయితే ఎయిమ్ ఫర్ ద లెవెంత్ మైల్.

Pawan Kalyan Birthday Special Rare Pics-

4) సైలెంట్ గా సైకిల్ముక్లం వేసుకొని కూర్చున్నాడనుకుంటున్నారా.? లోపల ఫైర్ అలాగే ఉంది.

Pawan Kalyan Birthday Special Rare Pics-

5) మా తమ్ముడు జెమ్ అండీ.. జెమ్.

Pawan Kalyan Birthday Special Rare Pics-

6) సదా మీ సేవకు నే భానిస…

Pawan Kalyan Birthday Special Rare Pics-

7) పవర్ తో పెట్టుకున్నారంటే మడతడిపోద్దే….!

Pawan Kalyan Birthday Special Rare Pics-
Pawan Kalyan Birthday Special Rare Pics-

8) మహేష్ బాబుతో పవన్ కళ్యాణ్. ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా పడాలని ఎప్పటినుండో ఫాన్స్ వెయిటింగ్

Pawan Kalyan Birthday Special Rare Pics-

9) ఒకరు క్రికెట్ లో నెంబర్.1 మరొకరు సినిమాల్లో నెంబర్ 1

Pawan Kalyan Birthday Special Rare Pics-

10) అలనాటి పెళ్లి ఫోటో

Pawan Kalyan Birthday Special Rare Pics-

11) సరదాగా స్నేహితులతో పవర్ స్టార్

Pawan Kalyan Birthday Special Rare Pics-